Read also:
NISHTHA Modules Status Report
దీక్ష 3 కోర్సులు చేస్తున్న ఉపాధ్యాయులు మీ యొక్క స్టేటస్ రిపోర్ట్ ఈ క్రింది ఉన్న గూగుల్ ఫారం ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఫారం నందు మీరు మూడు కోర్సులు పూర్తి చేశారా లేదా ఎంత శాతం పూర్తి చేశారు మీరు 3 సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? మీ ఎస్ ఆర్ జి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది.
- Status of 1 to 3 NISHTHA modules opened from 16-10-2020 to 30-10-2020.
- 16.10.20 నుండి 30.10.20 వరకు కోర్స్ చేస్తున్న ఉపాధ్యాయులు ఈ క్రింది Google Form పూర్తి చేయాలి.
- 3 Modules లో ఎంత శాతం కోర్స్ పూర్తి చేశారోవివరాలు తెలియపరచాలి.
- మూడు సర్టిఫికెట్స్ వచ్చినవా లేదా తెలియపరచాలి.
- ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలి.
- All the teachers who are involved in NISHTHA training are need to complete it.
1 Comments:
Write CommentsPrasad
Reply