Monday, October 12, 2020

ek bharath sresht bharath



Read also:

All students should participate in this Quiz for awareness on Ek Bharat Shreshtha Bharat (EBSB) to create the concept of integration among the students.

EK BHARATH SRESHT BHARATH
రాష్ట్రం లోని అందరు ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుతున్న విధ్యార్దులందరితో క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ లో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ పై క్విజ్ కార్యక్రమం లో పాల్గొనేట్లు చేయాలని విద్యాశాఖ సూచనలు.
EK BHARATH SRESHT BHARATH-ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ప్రశ్నావళి
Student Name
Name of the School
Class of the student
Select your District Name
1.ఈ ప్రముఖ వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
2. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం తో జత చేశారు?
3. పంజాబీ అక్షరమాలలో అ,ఆ ని గుర్తించండి.?
4 పుట్టినరోజు శుభాకాంక్షలు అని పంజాబీ భాషలో ఏ విధముగా తెలుపుతారు?
5. 'నమస్కారము' అని పంజాబీ భాషలో ఈ విధముగా అంటారు?
6. 'మేరా నావ్ శిరీష' అనే పంజాబీ వాక్యాన్ని తెలుగులో ఎలా గుర్తిస్తారు?
7. 'కృతజ్ఞతలు' అని పంజాబీ భాషలో ఏ విధముగా తెలుపుతారు?
8. 'జీరో 'అనే పంజాబీ పదాన్ని తెలుగులో ఏ విధముగా తెలుపుతారు?
9. 5' సంఖ్యను పంజాబీ భాషలో ఈ విధముగా పలుకుతారు?
10. 'మైనూ మాఫ్ కరో' నీ పంజాబీ పదానికి తెలుగు అర్థం గుర్తించండి?

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :