Thursday, October 8, 2020

ap departmental test may-2020 exam center preferences



Read also:

AP Departmental test may-2020 exam center preferences

డిపార్ట్మెంట్ టెస్ట్ పరీక్షలు మే 2020  నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు కరోనా నేపథ్యంలో Revised నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అభ్యర్థులు వారు ఏ సెంటర్ లో ఎగ్జామినేషన్ హాజరవుతారు ఆప్షన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నందు ఎగ్జామినేషన్ సెంటర్ తాలూకా ఆప్షన్లు చేయించుకునే సదుపాయం ఇచ్చారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Dapertmental tests_Examination_centers

డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎంపిక చేసుకునే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :