Wednesday, January 1, 2020

Online Public Grievance Management System



Read also:

Online Public Grievance Management System

ఆంధ్ర ప్రదేశ్  విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ. పరిష్కారానికి సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
ఇక పై మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే(status) సమాచారం తెలుసుకోవచ్చు.
మనం Online లోనే పాఠశాలకు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
  • Mid Day Meal
  • Infrastructure
  • Teacher
  • Text books
  • IT Infrastructure
  • Syllabus
  • SSC
  • Open School
  • Examinations
  • CCE Marks
  • Others
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా  Public Grievance ను MEO/DEO/RJD/Commissioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Open CSE
2.Grievance Management System


3. Just enter your mobile number then you will get the OTP to enter code and add your details or problem.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :