Saturday, December 28, 2019

Replacement of vacant MEO and DEO posts soon



Read also:

త్వరలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టుల భర్తీ
విద్యార్థులకు త్వరలో ఫీజు బకాయిలు చెల్లింపు.
కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించేలా చర్యలు-విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి.
త్వరలో ' ఫీజు ' బకాయిలు మంత్రి సురేష్  : విద్యార్థు లకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలను త్వరలోనే చెల్లిస్తా మని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎం ఈవో , డీఈవో పోస్టులను త్వరగా భర్తీ చేయా లని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు . ఫీజుల నియంత్రణపై కమిషన్లతో సీఎం చర్చిం చారని.పాఠశాలల్లో మౌలిక వసతులు , సిబ్బం ది విద్యా ప్రమాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేయించాలని ఆదేశాలిచ్చారన్నారు . ప్రైవేట్ , కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేదలకు 25 % సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ,నిబం దనల్ని పాటించిన వారికే ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయాలని నిర్ణయించారన్నారు 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :