Saturday, December 21, 2019

DSC 2018 Appointment Posting Orders



Read also:

Memo.No. ESE02-20021/6/2018-RECTMT-CSE Dated:20.12.2019 Sub: School Education- DSC-2018- Provisionally selected lists communicated - Take necessary action for the issue of appointment orders-Requested-Regarding.
Read:
1. G.O.Ms.No.67 SE Dept Dt. 26.10.2018
2. G.O.Ms.No.68 SE Dept Dt.26.10.2018
  • The attention of all the District Educational Officers and Regional Joint Directors of School Education in the state are invited to the reference read above and they are aware that with regard to DSC-2018 as of now, five provisional selection lists were released and the candidate's candidature was confirmed by the respective selection committees through online.
  • Further, they are informed to draw the final selection list as per Roster-cum-Merit as per rules and issue appointments orders to the selected candidates by 22.12.2019 and submit the selected candidate's list along with an opted place to this office through email:the.cse apschooledu.in for hosting in CSE website. If any deviation in the matter it will be viewed seriously.
  • This will be treated as the MOST URGENT.

DSC 2018 Appointment Posting Orders - before 22nd Dec

2,654 మందికి టీచర్‌ పోస్టులు
రేపు కౌన్సెలింగ్‌.నియామక పత్రాలు జారీ
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు
డీఎస్సీ-2018లో ఉత్తీర్ణత సాధించిన 2,645 మందికి టీచర్‌ పోస్టులు దక్కాయి. వీరికి ఈనెల 22న జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, ఆదేరోజు నియామక పత్రాలు కూడా జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ తరఫున 1,544, ఆదర్శ పాఠశాలల్లో 645, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 323, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో 142 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ-2018 ద్వారా మొత్తం 7,902 పోస్టులు నోటిఫై చేయగా ప్రస్తుతం మొదటి జాబితాలో 2,645 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :