Sunday, December 22, 2019

ap ssc examinations time table-2020



Read also:

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు

పరీక్షల షెడ్యూల్‌.

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1
మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2
మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌- 1
మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌-2
మార్చి 30 : గణితం పేపర్‌ -1
మార్చి 31 : గణితం పేపర్‌- 2
ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ -1
ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌- 2
ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ -1
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌- 2
ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :