Monday, December 30, 2019

AP CET Schedule



Read also:

AP CET Schedule ఏపీలో నిర్వహించబోయే 8 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ రిలీజైంది . ఏప్రిల్ నుంచి సెట్స్ జరగనున్నాయి . మరి ఏఏ పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోండి .

పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల రాష్ట్రంలో 2020 సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 20, 24న ఎంసెట్‌, ఏప్రిల్‌ 27న ఐసెట్‌,మే 2, 3, 4న పీజీ సెట్‌, మే 8న లాసెట్‌, మే 9న ఎడ్‌సెట్‌ పరీక్షలను  నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరంలో నిర్వహించబోయే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-CET షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సెట్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో నిర్వహించబోయే 8 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ రిలీజైంది. ఏప్రిల్ నుంచి సెట్స్ జరగనున్నాయి. మరి ఏఏ పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
APEAMCET: ఏప్రిల్ 20, 21, 22, 23, 24 తేదీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనుంది జేఎన్‌టీయూ-కాకినాడ
APECET: ఏప్రిల్ 30న ఏపీఈసెట్‌ను జేఎన్‌టీయూ-అనంతపూర్.
APICET: ఏప్రిల్ 27న ఏపీఐసెట్‌ను నిర్వహించనుంది ఎస్‌వీ యూనివర్సిటీ.
APPGECET: మే 2, 3, 4 తేదీల్లో ఏపీపీజీఈసెట్‌ను నిర్వహించనుంది ఎస్‌వీ యూనివర్సిటీ.
APEDCET: మే 9న ఏపీఎడ్‌సెట్ నిర్వహించనుంది ఆంధ్రా యూనివర్సిటీ.
APLAWCET: మే 8న ఏపీ లాసెట్ నిర్వహించనుంది ఎస్‌కే యూనివర్సిటీ.
APB Arch : ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు ఉంటాయి.
APRCET: ఏపీఆర్‌సెట్ తేదీలను త్వరలో ప్రకటించనుంది విద్యా శాఖ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :