Monday, November 4, 2019

SBI bumber offer for customers



Read also:

భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా అదిరిపోయే ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఎస్‌బీఐ బ్యాంకు కస్టమర్లకు 35 శాతం ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీనితోపాటు మరో 10 శాతం అదనపు క్యాష్‌ బ్యాక్ ప్రయోజనం కల్పిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఓయో రూమ్స్ ద్వారా హోటల్ బుకింగ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

SBI OFFER-ఎస్‌బీఐ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

oyo offer
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఓయో హోటల్ బుకింగ్ ఆఫర్ కేవలం ఇంకో వారం రోజులు పాటే అందుబాటులో ఉంటుంది. నవంబర్ 10 తో ఈ ఆఫర్ ముగుస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే ఎస్‌బీఐ కస్టమర్లు OYOYONO ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని హోటల్ బుకింగ్స్‌ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది అని తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :