More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Wednesday, November 6, 2019

NMMS Initial key and objections

Read also:

2019 నవంబరు 3 న జరిగిన నేషనల్ మీన్స్ కమ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్.యం.యం.యస్) కు సంబంధించిన ప్రాధమిక "కీ " (ఎ,బి,సి,డి సెట్) & జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష (రాష్ట్ర స్థాయి ఎన్.టి.యస్.ఇ [1st level]) కు సంబంధించిన మాస్టర్ ప్రశ్నా పత్రములు మరియు మాస్టర్ "కీ" లను కార్యాలయపు వెబ్ సైటు "www.bseap.org" నందు పొందుపరచడమైనది. సమాధానముల విషయం లో ఏమైనా అభ్యంతరములు ఉన్న యెడల తేదీ. 05-11-2019 నుండి తేది. 12-11-2019 సాయంత్రం గం.05.30ని. లోపు కార్యాలయపు వెబ్ సైటు నందు గల NMMS & NTSE ట్యాబ్ నందు గల గ్రీవెన్స్ లింకు ద్వారా కార్యాలయము నకు తెలియజేయవలెనని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ. సుబ్బా రెడ్డి గారు తెలియజేసారు. తేదీ. 12 -11-2019 తదుపరి వచ్చిన అభ్యంతరములు ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిగణనలోనికి తీసుకొనబడవు.

NMMS Initial key and objections


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :