Friday, October 25, 2019

Koushal science quiz contest



Read also:

రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతి భాన్వేషణ పోటీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో విండీకృతమైన సృజనాత్మకతను వెలికితీసి  , ప్రోత్సహించుటకు BVM మరియు APCOST సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రతిభాన్వేషణ పోట్ రాశల్ . ఈ పోటీలలో భాగంగా జిల్లా , రాష్ట్ర స్థాయిలో సైన్స్ స్వీడి మరియు పోస్టర్ ప్రజెంటేసాటిన్  పోటీలు నిర్వహించబడును .
science contest
APCOST ( ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ) : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడం కోసం విశేషంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంస్థ .
దేశ సమగ్ర అభివృద్ధికి అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకొనే లక్ష్యంతో " స్వదేశీశాస్త్ర ఉద్యమం " గా దేశవ్యాప్తంగా పనిచేయుచున్న విజ్ఞాన భారతి యొక్క ఆంధ్రప్రదేశ్ శాఖ.

Prize money

జిల్లా స్థాయి

ప్రథమ బహుమతి:5,000 / - 
ద్వితీయ బహుమతి:3,000 / - 
తృతీయ బహుమతి:2,000 / 

రాష్ట్ర స్థాయి

ప్రథమ బహుమతి:10,000 /
ద్వితీయ బహుమతి:7,500 /
తృతీయ బహుమతి:5,000 / 
రాష్ట్రస్థాయిలో 4,5,6 విజేతల టీం లకు   రూ.2,000 / - చొప్పున మందు బహూకరించబడును.
Registration Last Date 31-10-2019
Quiz Conduct on 30-11-2019

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :