Sunday, September 1, 2019

Today Health Tip on 02-09-2019Read also:

Today Health Tip on 02-09-2019

దాహానికి కీరనీళ్లు
HealthTip
నీళ్లకు నిమ్మ, నారింజ లాంటి నిమ్మజాతి పండ్లను కలిపితే ఆ రుచే వేరు. నిమ్మరసం నీళ్లను తియ్యగా, ఉప్పగా రెండు రకాలుగా తయారుచేసుకోవచ్చు. ఈ నీళ్లు తాగితే శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. వీటితోపాటు కీర ముక్కలు వేసిన నీటిని కూడా తీసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :