Monday, September 30, 2019

how to link pan with aadharcard



Read also:

పాన్-ఆధార్ లింకింగ్ గడువు పెంపు .డిసెంబర్ 31 వరకూ 

మనందరికీ పాన్ కార్డు ఉంటుంది,ఆధార్ కార్తూ ఉంటుంది.ఐతే.పాన్ కార్డుతోపాటూ.ఆధార్ వివరాలు కూడా ఇన్కంటాక్స్ అధికారుల దగ్గర ఉండాలన్నది కేంద్రం కొత్తగా తెచ్చిన రూల్. 
pan-link-with-aadhar
ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ టైమ్ ఇచ్చినా.చాలా మంది ఇంకా ఆధార్ లింక్ చెయ్యలేదు. అందుకే డిసెంబర్ 31వరకూ టైమ్ పొడిగించింది.

How to link pan with aadhar card online

  • ఈసారి మాత్రం మరో ఛాన్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదు . అందువల్ల ఎన్ని పనులున్నా పక్కన పెట్టి .ముందు పర్మనెంట్ అకౌంట్ నంబర్ ( PAN ) కి ఆధార్ లింక్ చెయ్యాల్సిందే. 
  • ఆల్రెడీ చేసుకున్నవారు .ఓసారి చెక్ చేసుకుంటే మంచిదే.ఎందుకంటే .డిసెంబర్ 31 తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులను కేంద్రం డీ - యాక్టివేట్ చేస్తుంది.అంటే ఇక ఆ పాన్ పనిచెయ్యదు.
  • మరో కొత్త పాన్ తీసుకోవాల్సిందే.ఈ రోజుల్లో ఏ పెద్ద లావాదేవీ జరిపినా పాన్ ఇవ్వాల్సిందే కాబట్టి ఆధార్ లింక్ చేసేసుకుంటే.ఇక ఏ సమస్యా ఉండదు .
  • కొంతమంది తాము ఐటీ రిటర్నులు ఫైల్ చెయ్యట్లేదనీ,తాము పన్నుపరిధిలోకి రామనీ చెబుతుంటారు.అలాంటివారు కూడా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే.లేదంటే.2019 తర్వాత ప్రస్తుతం ఉన్న పాన్  పనికిరాకుండా పోతుంది.
  • ఆ తర్వాత ఆర్థిక లావాదేవీ జరిపితే.పాన్  బదులు ఆధార్ నంబర్ అడుగుతారు.ఆధార్ నంబర్ ఇచ్చి ఆర్థిక లావాదేవీ జరిపితే.వెంటనే ఆ నంబర్ కి సెట్ అయ్యేలా కొత్త పాన్ వచ్చేస్తుంది.
  • దానికి ఆటోమేటిక్ గా ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటుంది.కాకపోతే.ఈ ప్రాసెస్ కాస్త లేటయ్యే అవకాశాలుంటాయి.ఇన్ని ఇబ్బందులు పడేబదులు.జస్ట్1నిమిషంలో పాన్-ఆధార్లిం క్ చేసుకోవచ్చు.

How to link pan with Aadharcard process in Telugu

pan-card-link-with-aadhar
  • ముందుగా పాన్ యొక్క అధికారిక వెబ్సైటు లోనికి వెళ్ళండి ఇక్కడ  క్లిక్ చేయి
  • వెళ్లిన తర్వాత లింక్ ఆధార్ అనే లింక్ మీద క్లిక్ చేయండి.
  • అక్కడ అడిగిన ఆప్పన్లలో మీ పాన్ నంబర్ , ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
  • మూడో ఆప్షన్ ( Name as per AADHAAR ) లో ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో , అలాగే టైప్ చెయ్యండి .
  • కింద I have only year of birth in Aadhaar Card అని ఉన్న దగ్గర బాక్స్ క్లిక్ చెయ్యండి.
  • తర్వా త I agree to validate my Aadhaar details with UIDAI ముందు ఉన్న బాక్స్ క్లిక్ చెయ్యండి. 
  • తర్వాత కాప్చా కోడ్ ను కింద ఇచ్చిన బాక్సులో ఎంటర్ చెయ్యండి .
  • నెక్స్ట్ కింద ఉన్న Link Aadhaar ఆపన్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ వివరాలు .ఐటీ శాఖకు వెళ్తాయి.
  • రెండ్రోజుల్లో మీ పాన్ కి ఆధార్ లింక్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :