Friday, September 13, 2019

TEACHERS TRANSFERS కావాలని కోరుకొనే ఉపాధ్యాయులకు ఒక విజ్ఞప్తి



Read also:

TRANSFERS కావాలని కోరుకొనే ఉపాధ్యాయులకు ఒక విజ్ఞప్తి

ఈ దసరా సెలవల్లో TRANSFERS కావాలని మీరు కోరుకుంటే, ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి,
chlick here మీ TREASURY ID ఎంటర్ చేసి, TRANSFERS OPTION సెలెక్ట్ చేసుకొని, తర్వాత COMMISSIONER అను OPTION సెలెక్ట్ చేసి, TRANSFERS పై మీ విలువైన అభిప్రాయాన్ని ప్రభుత్వం వారికి తెలియజేయడం ద్వారా, TRANSFERS ఈ దసరా సెలవల్లో జరగాలని కోరుకుందాం.
     
Checkఈ  లింక్ పై క్లిక్ చేసి,2017 నుండి మన డిపార్టుమెంటు కి TRANSFERS నిర్వహించకుండా,  మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ వారికీ ఈ సంవత్సరంలో  TRANSFERS నిర్వహించడం  పై మీ అభిప్రాయాన్ని ఇప్పుడే  ప్రభుత్వం వారికి తెలిసేటట్లు చేయండి.

మన న్యాయబద్దమైన హక్కు కోసం పోరాడండి.  మీరు పై లింక్ లో మీ డిమాండ్ TYPE చేసి, SUBMIT BUTTON PRESS చేస్తే చాలు. 

ఎటువంటి సర్టిఫికెట్స్, PDF FILES UPLOAD చెయ్యనవసరం లేదు. కేవలం మీ డిమాండ్ టైపు చేసి , సబ్మిట్ బటన్ నొక్కండి. SUCCESSFULLY SUBMITTED అని మెసేజ్ వస్తుంది. అది చాలు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :