Thursday, August 22, 2019

అసలు టీఎంసీ మరియు క్యూసెక్కు అంటే ఏంటే తెలుసా



Read also:

 సాధారణంగా నదులకు వరదలు వచ్ఛిన  సమయంలో TMC  మరియు CUSEC  అనే మాటలు  మనం టి.వీ లో ద్వారా వింటూ ఉంటాం . వాటి గురించి   చాలా మందికి తెలియదు. నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పటానికి ఉపయోగించే  ప్రమాణము టీ.ఎం.సీ.  TMC - THOUSAND MILLION CUBIC FEET  అని అర్థం. ఒక టి .ఎం. సి .   విలువ 2,830 కోట్ల లీటర్లు ఉంటుంది.  క్యూసెక్ అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. CUSEC - CUBIC FEET PER SECOND అని అర్థము.  దీని విలువ సెకనుకు  28 లీటర్ల అవుతుంది. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశాము అంటే  ఒక  సెకను కాలంలో గేట్ల ద్వారా 28 లక్షల లీటర్ల నీరు విడుదలైంది అని అర్థం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :