Read also:
AP EAMCET Counselling Dates Released Rank Wise
అమరావతి: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు కౌన్సెలింగ్ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 27 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు జులై 27, 28న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు జులై 29, 30న.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్ట్ 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్టు 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది. అనంతరం ఆగస్టు 4న సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 5 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh EAMCET 2019 Counseling Dates manabadi, eenadu, sakshi and AP EAMCET Counseling 2019 web alternative passage directions accessible at apeamcet.nic.in. Up-and-comers can check ap eamcet directing calendar for mpc beneath.
Qualified and qualified applicants of APEAMCET-2019 (MPC Stream) are educated to partake in web directing for the seats accessible in Engineering and Pharmacy schools in the State (both University and Private) for the scholastic year 2019-20 on the installment of preparing the charge
The measure of Processing charge to be paid: Rs.1200/ - (for OC/BC) and Rs. 600/ - (for SC/ST) through online with Mastercard/platinum card/(or) net banking through the " Processing charge Payment Online" connect in the site https://apeamcet.nic.in.
Event Details
Events | Important Dates |
1 to 35000 Ranks | 27th July to 28th July, 2019 |
35001 to 80000 | 29th July to 30th July, 2019 |
80001 to Last Rank | 31st July to 1st August, 2019 |
Option change | 2nd August, 2019 |
Seat Allotment | 4th August, 2019 After 6 PM |
Last date for student report on colleges | 8th August, 2019 |