Amzon best gadgets below 2000rs



OnePlus Bullets Wireless Z Bass Edition: 
సేల్లో భాగంగా వన్ ప్లస్(OnePlus) బుల్లెట్ వైర్‌లెస్ జెడ్ బాస్ ఎడిషన్ పై రూ. 291 డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో రూ. 2,190గా ఉన్న ఈ వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌సెట్ రూ.1,899లకే లభిస్తుంది. ఇది 17 గంటల బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ పరికరం 10 గంటల వరకు పనిచేయగలదని కంపెనీ పేర్కొంది.

Mi Power Bank 3i 20000mAh:
20,000 mAh బ్యాటరీ సామర్థ్యం గల షియోమి(Xiaomi) పవర్ బ్యాంక్ పై రూ.800 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.2,199గా ఉన్న ఈ డివైజ్ రూ. 1,399లకే అమ్ముడవుతోంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ పోర్ట్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
 
Boat Rockerz 550 Over-Ear Wireless Headphone:
బోట్(Boat) నుండి విడుదలైన ఈ ఓవర్-ది-హెడ్ స్టైల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్లు బ్లూటూత్ 5.0కి సపోర్ట్ ఇస్తాయి. 500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ గల ఈ ఇయర్‌ఫోన్‌ల అసలు ధర రూ.4,999 ఉండగా రిపబ్లిక్ డే సేల్లో రూ .1,499లకే లభిస్తుంది.  
 
Mi Smart Band 4:
రూ .2,099 విలువ గల షియోమి ఫిట్‌నెస్ ట్రాకర్ ఎంఐ బ్యాండ్ 4 సేల్లో భాగంగా రూ.1,899లకే లభిస్తుంది. ఇది Android 4.4 లేదా iOS 9.0 డివైజ్లకు అనుకూలంగా ఉంటుంది.
 
Nokia 105 Single SIM:
నోకియా నుండి వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ అసలు ధర రూ. 1,249 ఉండగా, సేల్లో భాగంగా ఇది రూ.1,160లకే లభిస్తుంది. ఇది 1.8 -అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాక, దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 14.4 గంటల టాక్ టైమ్, 25.8 రోజుల స్టాండ్ బై సమయాన్ని అందిస్తుంది.
TP-Link AC750 Dual Band wireless cable router:
టిపి-లింక్ ఎసి 750 డ్యూయల్ బ్యాండ్ వైర్‌లెస్ కేబుల్ రౌటర్ పై రూ. 1,100 డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.2,399 ఉండగా, సేల్లో భాగంగా ఇది నూ. 1,299లకే లభిస్తుంది.
Zebronics Gaming Multimedia USB Keyboard & USB Mouse Combo:
జీబ్రోనిక్స్ కంపెనీకి చెందిన గేమింగ్ మల్టీమీడియా యుఎస్‌బి కీబోర్డ్ & యుఎస్‌బి మౌస్ కాంబో సెట్ అమెజాన్‌లో రూ .900 డిస్కౌంట్తో లభిస్తుంది. దీని అసలు ధర రూ.1,999 ఉండగా ఇది రూ.1,099కే లభిస్తుంది. ఇది మల్టీకలర్డ్ ఎల్ఈడీ లైటింగ్ కు సపోర్ట్ ఇస్తుంది.
 
Samsung EVO Plus:
శామ్‌సంగ్‌కు చెందిన ఈ 128 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డుపై రూ .2,670 డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.3,999 ఉండగా ఇది రూ.1,329కే లభిస్తుంది. ఇది సముద్రపు నీటిలో 72 గంటల వరకు పనిచేయగలదు.
 
Dell Km117 Wireless Keyboard Mouse:
రూ. 150 తగ్గింపుతో డెల్ నుండి వచ్చిన ఈ వైర్‌లెస్ మౌస్, కీబోర్డ్ కాంబో రూ.1,249లకు అమ్ముడవుతోంది. స్లిమ్ డిజైన్‌తో వచ్చే ఈ కీబోర్డ్ విండోస్ 7, 8, 8.1, 10 లకు అనుకూలంగా ఉంటుంది.
Wipro 9W LED smart color bulb:
విప్రో 9 డబ్ల్యూ ఎల్‌ఈడీ స్మార్ట్ బల్బ్, స్మార్ట్ ప్లగ్ కాంబో భారీ డిస్కౌంట్తో లభిస్తుంది. రూ. 5,098గా ఉన్న ఈ కాంబో రూ.1,799కే లభిస్తుంది. ఈ ప్లగ్-ఇన్ ఎకో డివైజ్ వాయిస్ కంట్రోల్ ఫీచర్ ను కలిగి ఉంది.
Fastrack reflex 2.0 Watches:
రూ. 800 డిస్కౌంట్తో ఫాస్ట్రాక్ నుండి వస్తున్న ఈ ఫిట్నెస్ ట్రాకర్ రూ.1,195 అమ్ముడవుతోంది. ఈ పరికరం 10 రోజుల బ్యాటరీ లైఫ్ను అందిస్తుంది. ఇది iOS 8.0, Android 5.0లకు అనుకూలంగా ఉంటుంది.
SanDisk Ultra Dual Drive Luxe Type C Flash Drive:
శాన్‌డిస్క్ నుండి వచ్చిన ఈ పెన్ డ్రైవ్ పై రూ.1,501 డిస్కౌంట్ లభిస్తుంది. సేల్లో భాగంగా ఇది రూ .1,499లకే అమ్ముడవుతోంది. 128 GB స్టోరేజ్ ను కలిగి ఉండే ఈ పెన్ డ్రైవ్ 2-ఇన్ -1 రివర్సిబుల్ USB టైప్-సి, సాంప్రదాయ టైప్-ఎ కనెక్టర్ తో వస్తుంది
Noise Tune Charge Bluetooth Wireless Neckband Earphone:
ఈ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ డిజైన్ ఇయర్‌ఫోన్ సెట్ రూ .1,299 లకే లభిస్తుంది. ఇది 16 గంటల ప్లే టైమ్‌ను అందిస్తుందని నాయిస్ కంపెనీ పేర్కొంది.
 
Infinity (JBL) Glide 500 Wireless Headphones:
ఈ వైర్‌లెస్ హెడ్ ‌ఫోన్ పై రూ.2,200 డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.3,499 ఉండగా, సేల్లో భాగంగా ఇది రూ.1,299 లకే అమ్ముడవుతుంది. ఈ హెడ్‌ఫోన్‌ 20 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో వస్తుంది. అంతేకాక, దీన్ని బ్లూటూత్‌ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు.
 
Oppo Enco M31 Wireless in-Ear Bluetooth Earphones with Mic:
ఒప్పో నుండి వచ్చిన ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌పై రూ.1,200 డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.2,999 ఉండగా, ఇది రూ. 1,799లకే అమ్ముడవుతుంది. వీటిని బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
Samsung Guru Music 2:
శామ్‌సంగ్‌కు చెందిన ఈ ఫీచర్ ఫోన్ పై రూ.241 డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.1,950 ఉండగా ఇది రూ.1,709లకే అమ్ముడవుతోంది. 2-అంగుళాల QQVGA డిస్ ప్లేను కలిగి ఉండే ఈ ఫీచర్ ఫోన్ 800mAh బ్యాటరీతో వస్తుంది.
JBL GO Portable Wireless Bluetooth Speaker with Mic:
జెబిఎల్ నుండి వస్తున్న ఈ వైర్‌లెస్ స్పీకర్ రూ. 1,399 అమ్ముడవుతోంది. ఇది 5 గంటల బ్యాటరీ లైఫ్ తో పాటు గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాటికి సపోర్ట్ ఇస్తుంది. ఇది - బ్లాక్, బ్లూ, గ్రే, ఆరెంజ్, రెడ్, టీల్ అనే మొత్తం ఆరు కలర్ ఆప్షన్లతో వస్తుంది.
Logitech G102 Light Sync Gaming Mouse:
లాజిటెక్ నుండి వచ్చిన ఈ గేమింగ్ మౌస్ పై రూ .450 డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.1,995 ఉండగా, ఇది రూ.1,545లకు అమ్ముడవుతోంది. ఈ డివైజ్ లైట్ సింక్ ఆర్‌జిబితో, కలర్ వేవ్ ఎఫెక్ట్‌లను ఇస్తుంది.
Redgear Cosmo 7.1 USB Wired Gaming Headphones:
రెడ్‌గేర్ నుండి వచ్చిన ఈ గేమింగ్ హెడ్‌సెట్ రూ.1,799లకు అమ్ముడవుతోంది. ఇది నాయిస్ ఫ్రీ ఫీచర్ తో వస్తుంది.
హానర్ బ్యాండ్ 5:
హానర్ నుండి వచ్చిన ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ రూ.1,999లకే అమ్ముడవుతోంది. దీని అసలు ధర రూ.2,999 ఉండగా, ఇది రూ.1,999కే లభిస్తుంది. ఈ డివైజ్ 0.95 -అంగుళాల SAMOLED డిస్ ప్లే, SpO2 మానిటర్‌లను కలిగి ఉంది.