Saturday, May 1, 2021

గ్యాస్ సిలిండర్ ధరలో ఈ రోజునుంచి మార్పులు



Read also:

గ్యాస్ సిలిండర్ ధరలో ఈ రోజునుంచి మార్పులు

న్యూఢిల్లీ : రేపటి(మే 1, శనివారం)నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి.గ్యాస్‌ సిలిండర్‌ మొదలుకుని బ్యాంకింగ్‌, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలను ప్రభావితం చేయనున్నాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

వ్యాక్సినేషన్.

శనివారం నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పద్ధెనిమిదేళ్లు నిండిన వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ జరగనుంది. ఈ క్రమంలో.ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.

గ్యాస్‌ సిలిండర్‌.

ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ. 861 గా ఉంది. కాగా.ప్రతీ నెల ఒకటో తేదీన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సిలిండర్‌ ధరలను సమీక్షిస్తుంటాయన్న విషయం విదితమే. ఇదే క్రమంలో.మే 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మారే అవకాశముంది. మరి శనివారం నుంచి గ్యాస్‌ కంపెనీలు సిలిండర్‌ ధరలను పెంచి కస్టమర్లకు షాకివ్వనున్నాయా ? లేక తగ్గించనున్నాయా ? అనే విషయం రేపు(శనివారం) తేలనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :