Wednesday, March 31, 2021

ఉచిత LPG గ్యాస్ కనెక్షన్ తీసుకొనే వారికీ బిగ్ న్యూస్ సబ్సిడీ లో మార్పు



Read also:

ఉజ్వల స్కీమ్ కింద మీరు కూడా ఫ్రీ గా LPG కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ఉజ్వల స్కీమ్ రెండు రకాల అప్షన్స్ ని ఇస్తోంది. మరి అవేమిటో ఇప్పుడే చూసేయండి. మనీ కంట్రోల్ కి సంబంధించి పెట్రోలియం మినిస్టర్ రెండు కొత్త విధానాలని తీసుకు వస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం కోటి మందికి కొత్త LPG కనెక్షన్స్ ని ఇస్తున్నట్లు బడ్జెట్ లో తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓఎంసీ అడ్వాన్స్ ఈఎంఐ కింద అడ్వాన్స్ తీసుకుంటోంది. మిగిలిన 1600 సబ్సిడీ కింద ప్రభుత్వం ఇవ్వనుంది. 14.2 కేజీల సిలిండర్ మరియు స్టవ్ ని పొందొచ్చు. ఈ స్కీమ్ కింద కస్టమర్లకి 14.2 కేజీల సిలిండర్ మరియు ఒక స్టవ్ ని ఇస్తున్నారు. దీని ధర రూపాయలు 3200.
సబ్సిడీ పదహారు వందల రూపాయలు వస్తాయి.

అదే ఓఎంసి అయితే రూపాయలు 1600 అడ్వాన్స్ కింద ఇస్తారు. కానీ మీరు ఈఎంఐ చెల్లించాలి. ఈ విధంగా మీరు ఈ స్కీం లో రిజిస్టర్ అవ్వచ్చు. ఈ స్కీం లో రిజిస్టర్ అవ్వడం సులభం. ఈ స్కీమ్ లో మహిళ బిపిఎల్ నుండి గ్యాస్ కనెక్షన్ ని పొందొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్ pmujjwalayojana.com కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వడానికి మీరు ఫార్మ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని దగ్గర్లో ఉన్న LPG డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి సబ్మిట్ చేయాలి. ఇదిలా ఉంటే పూర్తి వివరాలు కూడా మీరు ఇవ్వాలి. జన్ధన్ బ్యాంక్ ఎకౌంట్ మరియు కుటుంబం లో వున్న వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :