Monday, March 29, 2021

మాస్క్ లేకపోతే రూ.1000 ఫైన్



Read also:

Whereas it is found that without written permission of Commissioner, GHMC you have placed 1 deposited upon the street / open drain/well/public place the articles mentioned below which form an inconvenience /obstruction /danger to public safety /nuisance, which is an offence committed under the above mentioned Sections of the HMC Act, 1955. Therefore, exercising powers under 674 of HMC Act, the offence is compounded with an amount of Rs (Rupees.. Only 20.00 thousand Rupees
మాస్క్ లేకపోతే రూ.1000 ఫైన్
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు లేని వారికి పోలీసులు ఫైన్లు వేస్తున్నారు పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించని వారికి రూ. వెయ్యి ఫైన్ వేస్తున్న పోలీసులు.. మాస్కులు లేని కస్టమర్లను షాపులోకి అనుమతిస్తే రూ.2వేల ఫైన్ వేస్తున్నారు కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :