Sunday, February 14, 2021

Ap elections information



Read also:

ఎన్నికల విధులలో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అన్నిచోట్లా ఓకేవిధంగా ఉండేట్లు రెమ్యునరేషన్ చెల్లించవలసిన వివరములు

రిటర్నింగ్ ఆఫీసర్, స్టేజ్ 1 మొత్తం అన్ని రోజులు కలిపి ఏక మొత్తం 1,600/- మాత్రమే.

(వీరు కనీసం 5 నుండి 6 రోజులు ప్రతిరోజూ కేటాయించిన గ్రామంకు వెళ్లి నామినేషన్లు ఫైనల్ అయ్యేవరకు విధులు నిర్వహించారు)

రిటర్నింగ్ ఆఫీసర్, స్టేజ్-2 మొత్తం  ఏకమొత్తం గా ₹1,000 /- మాత్రమే

(వీరు కూడా వారం రోజులు రోజూ వెళ్లి పి.ఎస్.ల పరిశీలన, ఏర్పాట్లు,  పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాలు జారీ, మెటీరియల్ చివరకు అప్పగించే వరకు విధులు నిర్వహించారు)

పి.ఓ. లకు రోజుకు @350/-చొప్పున ట్రైనింగ్, పోలింగ్ రోజులకు

  • 4 రోజులైతే - 1400/-
  • 3 రోజులైతే - 1050/-

( కొన్ని చోట్ల ఒక ట్రైనింగ్ క్లాస్ మాత్రమే ఇచ్చి 1050/- చెల్లించారు)stu

ఏపీవో లకు  రోజుకు @ 250/- చొప్పున 4 రోజులైతే @1000/-;

  • 3 రోజులైతే @ 750/- చెల్లించాలి. 

ఓ.పి.ఓ.లకు రోజుకు @250/- చొప్పున చెల్లించాలి.

పోలింగ్ రోజున మరియు కౌంటింగ్ రోజున @150/- లు అల్పాహారం, భోజన ఖర్చులు పెట్టాలి/చెల్లించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :