Read also:
Meeting on Academic issues and Revised Academic Calendar &Conducting of National Toy festival
All the Head Masters/School Assistants both languages and nonlanguages Physical Education Teachers, Pandits and Secondary Grade Teachers in the State are hereby informed there will a meeting scheduled on 04.01.2021 at 2.30PM (Tomorrow)on Academic issues and Revised Academic Calendar &Conducting of National Toy festival .please attend the meeting with below link without fail.
విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన, జాతీయ స్థాయి పిల్లల ఉత్సవాలు తదితర అంశాలపై సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఆన్లైన్లో ఉపా ధ్యాయులతో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎస్ఈసీ ఆర్టీ) డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఓ ప్రకటనలో తెలి పారు.
ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయు లతో సమావేశం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
1 Comments:
Write CommentsVery valuable content received from sri pratapa reddy garu
Reply