Wednesday, January 13, 2021

Provide question bank to students for CBSE Class 10, 12 Board Exams 2021: Parliamentary Panel



Read also:

Provide question bank to students for CBSE Class 10, 12 Board Exams 2021: Parliamentary Panel

బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకు ఇవ్వండి - విద్యాశాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన
question_Bank

సీబీఎస్ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకు ఇచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయాలని కేంద్ర విద్యాశాఖకు పార్లమెంటరీ కమిటీ సూచించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విద్యా సంవ త్సరంలో ఏర్పడిన లోటును పూడ్చేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొంది. బోర్డు పరీక్షల్లో వచ్చే అవకాశమున్న అన్ని సబ్జెక్టుల్లోని ప్రశ్నలతో తయారయ్యే ఈ క్వశ్చన్ బ్యాంకును పరీక్షలకు ముందుగానే విద్యార్థులకు అందజేయాలని కోరింది. విద్యార్థుల్లో విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను అంచనా వేసేలా ఇందులోని ప్రశ్నలుండాలని సూచించిం ది. దీని వల్ల విద్యార్థుల్లో పరీక్షలంటే ఉండే భయం, ఆందోళన తగ్గుతాయని తెలిపింది. కోవిడ్ కారణంగా విద్యార్థులు ఆన్లైన్ తరగతు లకు హాజరయ్యారనీ, అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ, సెల్ ఫోన్లు లేని కారణంగా పేదలు క్లాస్లను మిస్ అయ్యారని తెలిపింది.

AP 10th class new syllabus NoteBooks with revised syllabus

10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం విడుదల చేసిన 2020-21 వార్షిక ప్రణాళిక జతచేసి దానికి అనుగుణంగా సులభంగా అర్ధం ఆగు రీతిలో తక్కువ సమయంలో చదువుకొనుటకు వీలగు రీతిలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లలో  మెటీరియల్స్

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పుస్తకం విద్యార్థులకు ప్రింటెడ్ మెటీరియల్ రూపంలోనే కాకుండా ఈ పుస్తకము నందు పొందుపరిచిన QRcode లను స్కాన్ చేయటం ద్వారా దృశ్య, శ్రవణ మాధ్యమం ద్వారా పూర్తి విషయ సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుంది.

QR Code ని స్కాన్ చేసిన వెంటనే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలను online ద్వారా వీక్షించవచ్చు.

Telugu Note Book👇

https://tinyurl.com/y524nh6v

English Note Book👇

https://tinyurl.com/yyr4ng3e

Hindi Note Book👇

https://tinyurl.com/y3rh9djx

Maths Note Book👇

https://tinyurl.com/yye66rp9

Physical Science Note Book👇

https://tinyurl.com/y33dvl98

Biology Note Book👇

https://tinyurl.com/y2r3n7j7

Social Note Book👇

https://tinyurl.com/y5byn8nh

ఈ మెటీరియల్స్ కావలసిన వారు కింది నెంబర్ ని సంప్రదించగలరు 📞పి.సాంబశివరావు-9885678410

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :