Monday, January 18, 2021

Know Your ammavodi payment Status



Read also:

Know Your ammavodi payment Status

జగనన్న అమ్మ ఒడి డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయా లేదా తెలుసుకోవడానికి ఈ లింకు ద్వారా తల్లి ఆధార్ నెంబరు లేదా తల్లి అకౌంట్ నెంబరు ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.

గమనిక: మీరు మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు  క్రింద డిస్ప్లే లో మీకు ఓక బెనిపిసరీ ఐడి ఉంటుంది. అలా ఉన్నట్లు అయితే మీ అకౌంట్ లో డబ్బులు పడినట్లే.

ఎర్రర్ మెస్సేజ్ చూపించినట్లయితే వీరు బ్యాంకుకు వెల్లి చెక్చేసుకోగలరు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. క్రింది లింక్ పై క్లిక్ చేసి తల్లి/సంరక్షకుల
PAN NUMBER లేదా AADHAR NUMBER లేదా BANK ACCOUNT NUMBER ఎంటర్ చేయండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :