Tuesday, January 12, 2021

IBPS RRB PO Result 2020



Read also:

IBPS RRB PO Result 2020

ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఐబీపీఎస్.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండిలా

ఐపీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ibps.in వెబ్ సైట్ లో అధికారులు ఈ రోజు విడుదల చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 1, డిసెంబర్ 31 తేదీల్లో పరీక్షకు హాజరైన వారు ఫలితాలను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన వారు జనవరి 18లోగా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

ఫలితాలను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే
  • -అభ్యర్థులు మొదటగా ibps.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • -అనంతరం మీకు పైన CRP RRB IX రిజల్ట్ లింక్ స్క్రోల్ అవుతూ కనిపిస్తోంది.
  • -ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ తదితర వివరాలను ఎంటర్ చేయాలి.
  • -అనంతరం మీకు రిజల్ట్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం మీరు ఆ రిజల్ట్ కాపీని ప్రింట్ తీసుకుని దాచుకోవడం మంచిది.
  • -ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా త్వరలోనే మెయిన్స్ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :