Saturday, January 9, 2021

How to Open an SBI Fixed Deposit



Read also:

How to Open an SBI Fixed Deposit 

ఆన్‌లైన్ ద్వారా SBI ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా ఈ Fixed Deposit అకౌంట్ తెరుచుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెల ఏ తేదీకి జమ చేయాలి అనేది స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్ పెట్టుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో Fixed Deposit చేయడం ఇఫ్పుడు చాలా సులువగా మారింది. ఇలా చేయడం వల్ల చాలా సౌలభ్యం ఉంది. ముఖ్యంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. అలాగే ఎఫ్డీకి సంబంధించిన పత్రాన్ని దాచాల్సిన పనిలేదు. అంతేకాదు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఫిక్స్ డ్ డిపాజిట్లను ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుల‌కు ఈ స‌దుపాయాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా SBI ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా ఈ Fixed Deposit అకౌంట్ తెరుచుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెల ఏ తేదీకి జమ చేయాలి అనేది స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్ పెట్టుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ ద్వారా నేరుగా ఖాతాలోకి న‌గ‌దు జ‌మ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారానే ఖాతాను రద్దు చేసుకునే వీలుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది

Fixed Deposit ను  ఇలా ఓపెన్ చేయండి

  • వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా ఎస్‌బిఐ వెబ్‌సైట్‌కి వెళ్లి ఎస్‌బిఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి
  • హోమ్‌పేజీకి వెళ్లి, ‘డిపాజిట్ స్కీమ్‌లు’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ‘టర్మ్ డిపాజిట్లు’ కి వెళ్లండి. అప్పుడు టాప్ మెనూలోని ‘ఇ-ఫిక్స్‌డ్ డిపాజిట్’ పై క్లిక్ చేయండి
  • మీరు తెరవాలనుకుంటున్న ఎఫ్‌డి రకాన్ని ఎంచుకుని, ‘కొనసాగండి’ క్లిక్ చేయండి
  • మీకు బహుళ బ్యాంక్ ఖాతాలు ఉంటే డబ్బు డెబిట్ చేయవలసిన ఖాతాను ఎంచుకోండి.
  • ఎఫ్‌డి ప్రిన్సిపాల్ విలువను కూడా ఎంచుకుని, దాన్ని ‘మొత్తం’ కాలమ్‌లో నింపండి. మీరు 60 ఏళ్లు పైబడి ఉంటే ‘సీనియర్ సిటిజన్స్’ టాబ్ టిక్ చేయండి.
  • cumulative / ఎస్టీడీఆర్ డిపాజిట్ లేదా cumulative/ టిడిఆర్ డిపాజిట్ ఎంచుకోండి మరియు మెచ్యూరిటీ తేదీ లేదా ఇంటర్నెట్ చెల్లింపు frequency ఎంచుకోండి.
  • మెచ్యూరిటీ సూచనలను ఎంచుకోండి మరియు చదివిన తర్వాత నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి. FD ను విజయవంతంగా తెరవడానికి ‘సమర్పించు’ బటన్‌ను క్లిక్ చేయండి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :