Friday, January 15, 2021

ehazar instructions after transfers



Read also:

ehazar instructions after transfers

  • మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ స్ట్రెంత్ లో తొలగించవలెను.
  • అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను యాడ్ చేసుకోవలెను.
  • మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన, సి.ఎస్.ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను.
  • తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ స్ట్రెంత్ పై క్లిక్ చేయాలి.
  • పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను.
  • అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు యాడ్  టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని యాడ్ చేసుకోవలెను.
  • పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :