Sunday, January 3, 2021

కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నూతన మార్గదర్శకాలు



Read also:

యూకే నుంచి వచ్చే వారందరూ 72 గంటల ముందు ‌ https://www.newdelhiairport.inలో కొవిడ్ పరీక్షల్లో వచ్చిన నెగెటివ్‌ రిపోర్టు అందజేయాలి.

ప్రయాణికుడిని విమానంలోకి ఎక్కడానికి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కొవిడ్ నెగిటివ్‌ రిపోర్ట్‌ను పరిశీలించాలి.

ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ లేదంటే.టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం కోసం చూసే వారి కోసం విమానాశ్రయంలో షెల్టర్, హెల్ప్‌ డెస్క్‌ కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.

సదరు ప్రయాణికుడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలి. నెగెటివ్‌గా తేలేవరకూ ఐసోలేషన్‌లో ఉండాలి.

కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించినా.అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి.

ఎయిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :