Sunday, January 10, 2021

బడి పిల్లలకు ఇకపై అల్పాహారం



Read also:

బడి పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు వారికి మధ్యాహ్న భోజ నంతో పాటు అల్పాహారాన్ని అందించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇందుకు గాను ఏటా రూ.4,000 కోట్లు కేటాయిస్తూ.. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని ప్రారంభించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అల్పాహారం ఎలా ఉండాలన్న విష యాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుంది ఈమేరకు ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మెనూను రూపొందిస్తాయి. బడుల్లో అల్పాహారాన్ని అందించాలని ' జాతీయ విద్యా  విధానం - 2020' కూడా సిఫార్సు చేసింది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :