Tuesday, January 12, 2021

బదిలీల ఉత్తర్వులకు రంగం సిద్ధం



Read also:

  • స్థానిక ఎన్నికలు వాయిదా పడిన దృష్ట్యా CSE టెక్నికల్ టీం బదిలీల ఉత్తర్వులు జారీ చేసే పనిలో పడింది.
  • ఒక్క గ్రేడ్ - 2 HM లు మరియు లాంగ్వేజ్ పండిట్లు మినహా అన్ని కేడర్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభం అయినాయి.
  • అన్ని అనుకున్నట్లుగా జరిగితే ది. 13/01/2021 సాయంత్రానికి అన్ని జిల్లాల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం మెండుగా ఉంది.
  • అయితే విద్యా శాఖ అధికారుల నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
  • ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి సెలవులు అనంతరం తప్పని సరి బదిలీల్లో ఉన్న అందరు ఉపాధ్యాయులు కొత్త పాఠశాల లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :