Read also:
APEAMCET 2020-Second Phase Notification
ఏపి : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చని.. 11 నుంచి 13వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటల అనంతరం సీట్ల కేటాయింపు జరగనుంది.