More ...

Friday, January 8, 2021

AP Inter Admissions



Read also:

  • ఏపీలో ఇంటర్ అడ్మిషన్లపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్లపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
  • విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు.
  • ఈ ఏడాది ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నెల 18 నుంచి ఇంటర్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు.
  • ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు
  • ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
  • ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో నిబంధనలు పాటిస్తూ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు.
  • అన్ని కాలేజీలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :