Wednesday, January 6, 2021

1-5 తరగతుల విద్యార్థుల ఎత్తు కొలతల నమోదు- మార్గదర్శకాలు



Read also:

ఒకటి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను ఒకరోజు పాఠశాలలకు పిలిచి ఆయా క్లాస్‌ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి.

ప్రస్తుత కోవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ పనిని పూర్తి చేయాలి.

సూచనలు

  • మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్‌ చేసిపెట్టుకోవాలి
  • ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి.
  • పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.
  • ఒక తరగతి పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్‌ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్‌ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.
  • వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.
  • పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్‌ లో ఇచ్చిన లింక్‌ లో ఖచ్చితంగా నమోదు చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :