Monday, December 21, 2020

YSR Bheema Status Check Amount Application Payment Status



Read also:

YSR Bheema Status, Check Amount/Application /Payment Status

AP YSR Bhima status checking using Search by Account Number or  Rice Card We are all aware that the YSR Government in AP launched the YSR Bheema Scheme for unorganized workers. Under this scheme, the government’s objective is to provide insurance to the deceased beneficiary families applied for the insurance scheme. Most of the residents of the AP state has registered under this Insurance Scheme.

YSR Bheema Status,Check Amount/Application /Payment Status

YSR Bheema Status, Check Amount/Application /Payment Status
  • బ్యాంకు అకౌంట్ నెంబరు లేదా రైస్ కార్డు నెంబర్ ద్వారా సెర్చ్  చేయవచ్చు.
  • బ్యాంకు ఎకౌంటు ద్వారా చేయుటకు మొదటగా అకౌంట్ నెంబర్ పై క్లిక్ చేయండి చేసిన తరువాత బ్యాంకు పేరు ని సెలెక్ట్ చేసుకోండి తరువాత బ్యాంకు బ్రాంచ్ ను సెలెక్ట్ చేసుకోండి ఆ తరువాత బ్యాంకు ఎకౌంట్ నెంబర్ను ఎంటర్ చెయ్యండి.
  • అకౌంట్ నెంబర్ సెర్చ్ ఆప్షన్ ను క్లిక్ చెయ్యండి      
  • వెంటనే రైస్ కార్డు చివరి ఆరు నెంబర్లు,అభ్యర్థి పేరు, ఎకౌంటు సరైనదా కాదా, అప్లికేషన్ తీసుకున్నారా లేదా (బ్యాంకు వారు ),  PMJJY/PMSBY ఏది నమోదు అయ్యింది. పై విషయాలు చూపించును 
  • రైస్  కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చేయుటకు గాను జిల్లా మరియు మండలం సెలెక్ట్ చేసి రైస్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :