Friday, December 11, 2020

who are there in nishtha phase-2 Training



Read also:

Who are there in Nishtha phase-2 Training Full Details

నిష్టా శిక్షణ ఫేజ్ - 2 లో ఎవరు ఉంటారు 

1) ప్రస్తుతం జరుగుతున్న నిష్టా శిక్షణ 15.01.2021 తో పూర్తి అవుతుంది

2) ఈ శిక్షణ లో మాడ్యూల్స్ ఏవైనా పూర్తి చేయకుండా పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేయడానికి 16.01.2021 నుండి 31.01.2021 వరకు సమయం ఇవ్వబడుతుంది.

NISHTHA PHASE - 2 TRAINING

1)నిష్టా శిక్షణ ఫేజ్ - 2 ప్రతిపాదనలు NCERT న్యూ ఢీల్లీ వారికి పంపబడ్డాయి.

2)NCERT వారు అప్రూవల్ చేసిన తర్వాత ఫేజ్ - 2 తేదీలు ప్రకటించబడతాయి.

3)నిష్టా శిక్షణ ఫేజ్ - 2 లో ఎవరు ఉంటారు ?

4)నిష్టా శిక్షణ ఫేజ్ - 1 లో శిక్షణ పొందని 1 నుండి 8 తరగతులు బోధించే  అన్ని మేనేజ్ మెంట్లకు చెందిన ఉపాద్యాయులు, (ఎయిడెడ్ స్కూలు టీచర్లతో సహా ) ఉంటారు.

5)Secondary Level అనగా 9th, 10th, 11th, 12th తరగతులు  బోధించే ఉపాద్యాయులు నిష్టా శిక్షణ ఫేజ్ - 2 లో ఉంటారు.

6)PET & PD లకు నిష్టా శిక్షణ లేదు.

7)UP leval (1నుండి 8 తరగతులు) శిక్షణ కు భిన్నంగా Secondary Leval (9 నుండి 12 తరగతులు) శిక్షణ ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :