Sunday, December 13, 2020

Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలి



Read also:

Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలి

Link: https://teacherinfoappl.apcfss.in/webOptions20201211521120.apt

  • Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి
  • Compulsory Transfer- Y/N.
  • Promotion - Y/N.
  • Present School and Designations ను చెక్ చేసుకోవాలి..
  • క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..
  • క్లిక్ చేస్తే  Right side Box లోకి Select అగును..
  • అన్నీ సెలెక్ట్ అవుతాయి.
  • క్లిక్ చేస్తే Right side Box లో  ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.
  • క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..
  • ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.
  • మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.
  • Options ఇచ్చిన అనంతరం "Get Schools" క్లిక్ చేసి  Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..
  • Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..
  • అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..
  • మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..
  • చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority  ప్రకారం లిస్టు Prepare చేసుకొని  Web Options ఇచ్చుకోవాలి..
  • Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :