Monday, December 7, 2020

video lessons for intermediate students



Read also:

Video lessons for intermediate students

  • ఈ కోవిడ్ - 19 క్లిష్ట సమయంలో విద్యాభ్యాసానికి దూరమైన ఇంటర్మీడియట్ విద్యార్థుల సౌకర్యార్ధం Board of Intermediate Education ద్వారా అనుభవజ్ఞలైన అద్యాపకులచే రూపొందిచబడిన వీడియో పాఠాలను అందిస్తున్నారు.
  • ఈ పాఠ్యాంశాలు ది. 08-12-2020 నుండి నిరంతరం పరీక్షలు ముగిసే వరకు ప్రసారం చేయబడతాయి.
  • ఈ పాఠ్యాంశాలు JIO TV (జిఓ టి.వి.) ద్వారా ఉదయం 6గంట ల నుండి రాత్రి 8.30గంటల వరకు విద్యార్ధినీ విద్యార్థులు వీక్షించ వచ్చు
  • ఇదే పాఠ్యాంశాలు YOUTUBE (యూటూబ్) ద్వారా బోర్డునకు చెందిన BIEAP VIRTUAL CLASS CHANNEL ద్వారా 24 గంటలు మీరు కోరుకున్న సబ్జెక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది.
  • ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం క్లాసెస్ ప్రసారం అవుతున్నాయి.
  • త్వరలో Jr.Inter, JEE, EAMCET మరియు NEET కూడా ప్రసారమవుతాయి.
  • కావున విద్యార్థినీ విద్యార్థులందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోగలరు.
  • పాఠ్యాంశములకు సంబంధించిన Time Table వివరములు,
  • bie.ap.gov.in web siteలో చూడవచ్చు

WebNote:-
video lessons for intermediate students

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :