Thursday, December 17, 2020

Transfers update



Read also:

రేపటివరకు గడువు పొడిగింపు

  • ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు వెబ్ ఆధారిత ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు గడువు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.Check the list Here 
  • ఆప్షన్ల నమోదుకు ప్రభుత్వం విధించిన గడువు బుధవారం ముగిసినప్పటికీ తప్పనిసరిగా బదిలీ కావాల్సిన లాంగ్ స్టాండింగ్ ఖాళీల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆప్షన్లను నమోదు చేసుకోలేదు.
  • ఇంకా ఆప్షన్లు నమోదు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న హెచ్ఎంలు, ఉపాధ్యాయుల జాబితాను బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు.
  • వారంతా ఈ నెల 18లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :