Tuesday, December 8, 2020

Transfers 2020 news



Read also:

ఉపాధ్యాయ బదిలీల అభ్యంతరాల పరిశీలన పూర్తి

  • పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఉపాధ్యాయుల సీనియార్టీ ప్రొవిజనల్‌ జాబితాను ఇటీవల విడుదల చేసి, దానిపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను ఆహ్వానించారు.
  • వాటి పరిశీలన పూర్తయినట్లు జిల్లా విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. 
  • ముందుగా ప్రకటించిన మేరకు ఉపాధ్యాయుల సీనియార్టీ తుది జాబితాను ఈనెల 10న విడుదల చేయాల్సి ఉంది.
  • దీనికి ముందుగా సవరించిన సీనియార్టీ జాబితాను ఉన్నతాధికారులకు నివేదించి, అనంతరం సీనియార్టీ తుది జాబితాను విడుదల చేస్తారు.
  • ఈనెల 11 నుంచి 15 వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం వెబ్‌ ఐచ్ఛికాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :