Wednesday, December 23, 2020

SBI PO Admit Cards 2020 download



Read also:

SBI PO Admit Cards 2020 download

State Bank of India (SBI) will be organizing SBI PO 2020 Prelims exam for the post of Probationary Officers (PO) from 31st December 2020 to 6th January 2021. All candidates who have successfully submitted their online form were eagerly waiting for the admit card of the SBI PO 2020 Preliminary exam. The admit card for SBI PO 2020 Preliminary exam has been released on 22nd December to recruit 2000 vacancies of Probationary Officers through SBI PO 2020-21 Recruitment exam. The admit card link for SBI PO 2020 Prelims is updated here as it has been published on the official website of SBI.

ఎస్బీఐ పీఓ అడ్మిట్ పరీక్ష 2020 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఎస్బీఐ(SBI) అధికారిక వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఈ పీఓ పరీక్షలను డిసెంబర్ 31 నుంచి జనవరి 5 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు జనవరి 6 వరకు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు లేక పోలే పరీక్షకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే సమయంలో హాల్ టికెట్ తో పాటు మరో ఐడీ ప్రూఫ్ ను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

Steps to download the SBI PO Admit Card

  • -మొదట బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ఓపెన్ చేయాలి.
  • -వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ‘Careers’పై క్లిక్ చేయాలి.
  • -అనంతరం ఎస్బీఐ పీఓ అడ్మిట్ కార్డు 2020 లింక్ పై క్లిక్ చేయాలి.
  • -రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • -అనంతరం అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • -ఆ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.


2000 ప్రొబెషనరీ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ నియామకాలు చేపట్టింది. ఇందులో 810 జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించగా, 300 షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థులకు, 200 EWS అభ్యర్థులకు, 150 షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులకు, 540 OBCలకు కేటాయించారు. ప్రిలిమినరి పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. అందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, రీజనింగ్ 35 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కు సంబంధించినవి మరో 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ కు అర్హత సాధిస్తారు. మెయిన్స్ లో క్వాలిఫై అయిన వారు ఇంటర్వ్యూకు అర్హత పొందుతారు. ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత మెరిట్ లీస్టు విడుదల చేస్తారు.

Download the SBI PO Admit Cards

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :