Thursday, December 17, 2020

Reasons for rejection of AmmaVodi and ammavodi forms



Read also:

అమ్మవడి తిరస్కరణకు కారణాలు:

1. ది 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా

2. 19.12.2020 నాటికి తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా

3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,

4. 4చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,

5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా

6. గతంలో income tax returns వేసినను,

7. current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,

8. ఒక తల్లి   తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)

9. Bank account మనుగడ లో లేకపోయినా,

10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు. పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

Ammavodi correction form

Ammavodi grievance form

Ammavodi objections

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :