Thursday, December 17, 2020

Process for freezing the web options



Read also:

Process for freezing the web options

  • టీచర్స్ ట్రాన్స్ఫర్స్ సైట్ ఓపెన్ చేసి DOWNLOAD SUBMITTED WEB OPTIONS పై క్లిక్ చేయాలి
  • తర్వాత  Employee ID,Date of Birth,Transfers Pass Word,Capcha Code ఎంటర్ చేసి Get Details పై క్లిక్ చేయాలి
  • ఇప్పుడు బ్లూ కలర్ లో ఉండే Freeze Web Options అనే బాక్స్ పై క్లిక్ చేయగానే... మీ ఆప్షన్స్ అన్నీ freeze అయిపోతాయి. ఇక ఆ ఆప్షన్స్ ను ఎడిట్ చేయటం సాధ్యపడదు
  • అందువలన-Freeze Options బాక్స్ పై క్లిక్ చేయడానికి ముందే దాని క్రింద మనం ఇచ్చుకున్న ఆప్షన్స్ ని మరోసారి చెక్ చేసుకొని ఆ తదుపరి మాత్రమే Freeze Options బాక్స్ పై క్లిక్ చేసుకోవాలి.
Process for freezing the web options
Note:వెబ్ ఆప్షన్స్ ను ఫ్రీజ్ చేయడానికి అవకాశం కల్పించారు. అయితే ఒకసారి ప్రీజ్ చేస్తే తరువాత మరలా ఆప్షన్స్ ఎడిట్ చేసుకోలేము అని గమనించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :