Tuesday, December 8, 2020

Primary Teachers to attend Schools daily 9.30-1.30pm



Read also:

Primary Teachers to attend Schools daily 9.30-1.30pm - Bio Metric Must - Activities to be done by primary school teachers. . Clarification on Primary School Teachers Timings and activities to be done by Primary School Teachers till reopening of Schools in AP. Memo Rc.No.191/A&I/2020 Dated:07/12/2020 School Education –COVID – 19 – Re-opening of Schools in a graded manner and Learning with Physical/Social Distancing for the academic year 2020-21 – Activities to be done by Primary School Teachers - Certain Instructions issued – Regarding.

ప్రైమరీ పాఠశాలలు 9.30  నుండి 1.30 వరకు చేయు కార్యక్రమాల షెడ్యూలు

  • ప్రాధమిక పాఠశాల ల ఉపాధ్యాయుల సమయం పై స్పష్టత.. విద్యా శాఖ సంచాలకులు Memo Rc.No.191/A&I/2020 విడుదల
  • పాఠశాలల ఉపాధ్యాయుల సమయం 9.30 నుండి 1.30 వరకు
  • బయో మెట్రిక్ పై ఇంతకూ ముంది ఇచ్చిన ఆదేశాలు యథాతథం
  • 9.30 నుండి 12.30 ప్రాథమిక పాఠశాలలు చేయవలసిన కార్యక్రమాలు
  • ప్రతి రోజు 9:30 నుండి12:30 వరకు పాఠశాలలో అటెండ్ అవ్వాలి* యూటీఎఫ్
  • అంగన్వాడీ,పీసీ కమిటీ ల సహకారంతో బడి ఈడు పిల్లలను గుర్తించి జాయిన్ చెయ్యడం*
  • JVK కిట్స్ పంపిణీ,డ్రై రేషన్ పంపిణీ చేయడం,రికార్డులు సరిగా నిర్వహించడం,మొబైల్ app లో డాటా ఎంట్రీ చెయ్యడం
  • సాంవత్సరిక,నెలవారీ ప్రణాళికలను తయారు చేసుకోవడం
  • పేరెంట్స్ మీటింగ్ వారానికి ఓసారి 1/3 వంతు తల్లి దండ్రుల తో ఏర్పాటు చేసి పాఠశాల ప్రారంభానికి పిల్లలను పంపేట్టు ప్రోత్సహించడం,పిల్లలు ఆన్లైన్ విద్యా కార్యక్రమాలను గమనిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకునేలా చూడటం
  • వీక్లీ వర్క్ డన్ లను అప్లోడ్ చెయ్యడం
  • నిష్ట ట్రైనింగ్ లో తప్పనిసరిగా పాల్గొనటం
  • TLM తయారు చేసుకోవడం,స్కూల్ కాంప్లక్స్ లలో ప్రదర్శించడం
  • నూతన విద్యావిధానాన్ని స్టడీ చేసి అవగాహన చేసుకోవడం
  • చైల్డ్ ఇన్ఫో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండేటట్టు చూసుకోవడం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :