Tuesday, December 22, 2020

MCA in two years



Read also:

MCA in two years: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ కోర్సు ఏడాది తగ్గింపు, ఇకపై రెండేళ్లే

  • ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA) కోర్సు కాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదించింది.
  • ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA) కోర్సు కాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదించింది.
  • ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. మ్యాథ్స్ చదివిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్‌కు ఎంసీఏ రెండేళ్లు మాత్రమే పరిగణించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు
  • 2021 - 22 విద్యా సంవత్సరం నుంచి కొత్త కరిక్యులమ్ అమలు చేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. 
  • దీని వల్ల విద్యార్థులకు ఒక ఏడాది ఆదా అవుతుంది. మరోవైపు ఈ విధానాన్ని మహారాష్ట్రలో ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :