Wednesday, December 30, 2020

Income tax filing



Read also:

Income tax filing last date-31-Dec-2020

  • ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఆదాయ పన్ను వివరములను ఈ ఫైలింగ్ చేయుటకు గడువు డిసెంబర్ 31వ తేదీ.
  • ఈ గడువు పొడిగించినట్లు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేరుతో వచ్చే మెసేజ్ లు అవాస్తవం.  ఈరోజు వరకు కేంద్ర మంత్రి గడువు పొడిగింపునకు సంబంధించి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.  కావున ఇంకా ఎవరైనా ఈ ఫైలింగ్ చేయించుకోని వారు తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసి అపరాధ రుసుము నుండి తప్పించుకోండి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం పన్ను లెక్కింపు కోసం రెండు రకాల పద్ధతులు అవకాశం ఇచ్చారు.
1) గత ఆర్థిక సంవత్సరం నిబంధనలతోనే లెక్కింపు చేసుకోవడం
2) ఎటువంటి మినహాయింపులు వర్తించని రెండవ పద్ధతి. ఈ రెండు పద్ధతులలో ఏది లాభాకరమో అది ఎంచుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :