Tuesday, December 22, 2020

Important references to AmmaVadi principals



Read also:

Important references to AmmaVadi principals

  • అమ్మ ఒడి 2021 కి సంబందించి మూడు లిస్టులు  అనగా 1. Eligible, 2.Ineligible మరియు 3.Withheld లు  మీ మీ పాఠశాలల అమ్మ ఒడి లాగిన్ లలో ఇవ్వ బడినవి.  
  • సంబందిత హెచ్‌ఎం లు ఈ మూడు లిస్ట్ లు ప్రింట్ తీయించి వాటిని సరిచూసి, పాఠశాల నోటిస్ బోర్డు లో ఉంచాలి. తల్లిదండ్రులకు తెలియజేయవలెను.
  • Ineligible మరియు Withheld లలో ఉన్నటువంటి వారు తమ అర్హతకు సంబందించిన ఆధారాలతో ఆయా గ్రామ/వార్డ్  సచివాలయాలను సంప్రదించి వాటిని వారి లాగిన్ ల నుండి అప్ లోడ్ చేయించాలి.
  • వీటిని శ్రీయుత జే‌సి(D) గారి పరిశీలన తర్వాత అర్హత నిర్ణయించ బడుతుంది.
  • ఆఖరి అర్హత ఉన్న తల్లుల లిస్ట్ 26.12.2020 న తెలియ చేయ బడుతుంది.
  • ఆ తర్వాత గ్రామ సభ ఆమోదం మరియు మండల స్థాయినుండి జిల్లా స్థాయికి పంపడం వంటివి 29.12.2020 నాటికి పూర్తి కావాలి.
  • 30.12.2020న శ్రీయుత జిల్లా కలెక్టర్ వారికి జిల్లా స్థాయి consolidation సమర్పించి వారి ఆమోదం తో 30.12.2020 సాయంకాలానికి రాష్ట్ర అధికారులకు సమర్పించడం జరుగు తూంది.
  • కావునా  ప్రధానోపాధ్యాయులు అందరూ పై విషయాల పట్ల తగు జాగ్రత్త వహించి పూర్తి చేయవలసిందిగా తెలియజేయడమైనది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :