Wednesday, December 16, 2020

Healthy tip about curry leaves



Read also:

కూరల్లో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం.ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగిన కారణంగా కొంతమంది కరివేపాకుని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే, తింటున్నారు కానీ, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలేమున్నాయో తెలుసా అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.

  • షుగర్ వ్యాధితో బాధపడేవారు.రోజూ కరివేపాకుని ఏ రూపంగా తీసుకున్నా మేలే జరుగుతుంది. ఎందుకంటే కరివేపాకు.బ్లడ్‌లోని షుగర్‌లెవల్స్‌ని తగ్గిస్తుంది. దీని వల్ల షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది.
  • బ్యాడ్ కొలెస్ట్రాల్‌‌ని తగ్గించడంలో కరివేపాకు ముందుంటుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా కరివేపాకుని తీసుకోవాలి.
  • కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి కొంతమంది మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ఎదురవుతుంది. అలాంటివారు కరివేపాకు తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.
  • అజీర్తితో బాధపడేవారు.కరివేపాకుల్ని నమిలి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • ముఖ్యంగా జుట్టు సమస్యలు ఉన్నవారు రెగ్యులర్‌గా కరివేపాకుని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :