Wednesday, December 2, 2020

Google form for who is not received certificates



Read also:

Google form for who is not received certificates from Diksha app

దీక్ష యాప్ నందు course ను 100% పూర్తి చేసి, Modules 1,2,3 లకు ఇంత వరకు certificate రాని వారి కోసం ఈ form తయారు చేయబడినది.

దీనిని నింపడానికి ముందు certificate రాని ఉపాధ్యాయులు, దీక్ష app లోకి వెళ్లి profile ను screen shot తీసుకుని, ఈ form ను నింపి, screenshot ను upload చేయవలసి ఉంటుంది.

Modules 1,2,3 issues పూర్తి అయిన తర్వాత, next Modules కు ఈ form update చేయ బడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :