Wednesday, December 9, 2020

Employees Health Cards Update and complaint mail id link



Read also:

Employees Health Cards Update link and complaint mail id link

EHS హెల్త్ కార్డులు అప్ డేట్ కొరకు లింక్  

http://www.ehs.ap.gov.in/EHSAP

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది వీటిని మంజూరు చేయటానికి ఉద్యోగులు వారి వివరాలు సరిచేసుకోవాలి ఉన్నది అలాగే వారికి సంబంధించిన న ఫోటోలు అప్డేట్ చేసుకోవలసి ఉన్నది అంతేకాకుండా బ్లడ్ గ్రూపులు కూడా నమోదు చేయవలసి ఉన్నది. ఇలా నమోదు చేయడానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం డిసెంబరు పదో తేదీ వరకు గడువు ఇచ్చారు తాజాగా ఆ గడువును

హెల్త్ కార్డ్ లో వివరాలు ఈహెచ్ఎస్ వెబ్సైట్ లో మార్పు చేసుకొనుటకు డిసెంబర్ 20 వరకూ గడువు పొడిగింపు చేసారు.

EHS కార్డు కొరకు జాయిన్ అయిన కొత్త లో  ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు ఉపయోగంలో లేకపోతే  password తెలియక  మార్పులు చేసుకోవడానికి  login అవడం కుదరదు

EHS AP వారిని సంప్రదించగా వారు తెలిపిన సమాచారం మేరకు EMPLOYEE మరియు వారి బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనగా 

  • 1. మొబైల్ నంబర్ (పాతది ఉపయోగంలో లేకపోతే )
  • 2.Date of birth 
  • 3. ఆధార్ నంబర్స్    ను అప్డేట్ చేయుటకు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు మెయిల్ పెట్టినచో మీకు వివరాలు అప్డేట్ చేయబడతాయి.

Email: ap_ehf@ysraarogyasri.ap.gov.in

Pay Grades for"Employee Health Scheme"

  • 1.21230-63010-XI,          
  • 2.22460-66330-XII,       
  • 3.28940-78910-XVII,     
  • 4.29760-80930-XVIII,   
  • 5.35120-87130-XX

EHS Contribution up to pay grade XVII is Rs.225/- p.m and from pay grade XVIII is Rs.300/- p.m

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :