Wednesday, December 2, 2020

Dry ration 1-7 phase details



Read also:

డ్రై రేషన్ 7 ఫేజ్ ల వివరాలు

ఫేజ్ 1

19/3/20 నుంచి 31/3/20

10 పనిదినాలకు

రైస్: ప్రైమరీ  1కేజీ

యూపీ/హైస్కూల్ కేజిన్నర

గుడ్లు 8-----చిక్కీలు 4

ఫేజ్ 2

1/4/20 నుంచి 23/4/20

17 పనిదినాలకు

రైస్: ప్రైమరీ 1కేజీ 700

యూపీ/హైస్కూల్  2కేజీల 550 గ్రామ్స్

గుడ్లు 14-----చిక్కీలు 9

ఫేజ్ 3

19/3/20 నుంచి 23/4/20

27 పనిదినాలకు

హాస్టల్ విద్యార్థులకు మాత్రమే 12కేజీల 500 గ్రామ్స్ రైస్

గుడ్లు : 30

ఫేజ్ 4

24/4/20 నుంచి 11/6/20

40 పనిదినాలకు

సమ్మర్ డ్రై రేషన్

రైస్: ప్రైమరీ 4 కేజీలు

యూపీ/హైస్కూల్ 6కేజీలు

గుడ్లు : 17+17=34

చిక్కీలు : 10+10=20

ఫేజ్ 5

12/6/20 నుంచి 31/8/20

62 పనిదినాలకు

రైస్: ప్రైమరీ 6కేజీల 200 గ్రామ్స్

యూపీ/హైస్కూల్ 9 కేజీల 300 గ్రామ్స్

గుడ్లు 28+28=56

చిక్కీలు 17+18=35

ఫేజ్ 6

1/9/20 నుంచి 31/10/20

Sep 25 పనిదినాలకు

రైస్: ప్రైమరీ  2కేజీల 500 గ్రామ్స్

యూపీ/హైస్కూల్  3 కేజీల 750 గ్రామ్స్

గుడ్లు 14

చిక్కీలు 13

Oct 13 పని దినాలకు

రైస్  ప్రైమరీ 1 కేజీ 300 గ్రామ్స్

యూపీ /హైస్కూల్  1 కేజీ 950 గ్రామ్స్

గుడ్లు 7

చిక్కీలు 6

ఫేజ్ 7

1/11/20 నుంచి 30/11/20

24 పనిదినాలకు

రైస్: ప్రైమరీ 2కేజీల 400 గ్రామ్స్

యూపీ/హైస్కూల్  3 కేజీల 600 గ్రా

గుడ్లు 13-----చిక్కీలు 13

ఈ ఫేజ్ 7 కి సంబంధించిన మెమో 1.12.20న విడుదల అయింది

Phase 7 Memo Download

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :